Monday, February 8, 2021

40ఏళ్ల చెట్టు నరికివేత: రూ. 62వేల జరిమానా, 8వ తరగతి విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

హైదరాబాద్: హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటడం, పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు చెట్లు నరకుతుండటంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా, హైదరాబాద్ నగరంలో ఓ చెట్టును నరికిన వ్యక్తికి భారీగా జరిమానా విధించడం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అడ్డువస్తోందని స్థానికంగా ఉండే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cRhgo6

Related Posts:

0 comments:

Post a Comment