Thursday, May 28, 2020

ఆ ఐదు రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్ట్ బంద్, కరోనా కేసులు పెరగడంతో కీలక నిర్ణయం..

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర తర్వాత గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి వచ్చే రవాణాను నిషేధిస్తున్నట్టు పేర్కొన్నది. గురువారం ముఖ్యమంత్రి యడియూరప్ప అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసిషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ca4VHG

0 comments:

Post a Comment