Thursday, January 14, 2021

sabarimala: Makaravilakku 2021 -శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం -5వేల మందికే

కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలో నేడు అత్యున్నత ఘట్టం చోటుచేసుకోనుంది. అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం సంక్రాంతి రోజున లభించనుంది. ఈ సందర్భంగా గురువారం అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. మకరజ్యోతిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDsJ1V

Related Posts:

0 comments:

Post a Comment