Saturday, January 30, 2021

Cheating: భార్య టెక్కీ, నా మొగుడు ఆ పని చెయ్యలేదు, అక్కడ ఏ పని చెయ్యలేదు, మీరే చూడండి!

చెన్నై/ తేనీ/ మదురై: అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ఓ యువకుడితో అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా జరిపించారు. కట్నకానుకల కింద భర్తకు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు, లక్షల రూపాయల విలువైన ఖరీదైన వస్తువులు తీసిచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mEmij

Related Posts:

0 comments:

Post a Comment