Friday, January 22, 2021

నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, జగన్ ప్రభుత్వానికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోన్న వివాదంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానిని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఉన్నతన్యాయస్థానం రిజిస్ట్రీ తిప్పి పంపడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iB4V8x

Related Posts:

0 comments:

Post a Comment