Friday, January 22, 2021

గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక

గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన పరోక్ష పద్దతిలో ఎన్నిక జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకునిగా వ్యవహరిస్తారు. గ్రేటర్‌లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 11న ఉదయం 11.00 గంటలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MillGA

Related Posts:

0 comments:

Post a Comment