Wednesday, January 20, 2021

షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలు

టెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టినట్లయింది. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా చేరిన రైతులు మొక్కవోని దీక్షతో నిరసనలు చేసి.. కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచగలిగారు. అవును. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఇన్నాళ్లూ కరాకండిగా వ్యవహరించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4mFvh

Related Posts:

0 comments:

Post a Comment