Sunday, July 28, 2019

బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..

జైపూర్ : బొమ్మతుపాకీతో బెదిరించి ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె సమయస్పూర్తితో వ్యవహరించడంతో గండం నుంచి గట్టెక్కింది. దుండగుల్ని గాయపరిచి పోలీసులను ఆశ్రయించింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు. రాజస్థాన్ జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి చదువుకుంటూ మోడలింగ్ చేస్తోంది. శుక్రవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZeUMUs

Related Posts:

0 comments:

Post a Comment