Sunday, July 28, 2019

చంద్ర‌బాబు దావోస్ ఖ‌ర్చు..వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం నెత్తిన‌!

అమ‌రావ‌తి: మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉన్న‌ప్పుడు ఎన్ని విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశారో లెక్కే లేదు. ఓ దేశ ప్ర‌ధాని కంటే ఎక్కువ‌గా ఆయ‌న ప్ర‌పంచ దేశాల్లో ప‌ర్య‌టించారు. జ‌పాన్‌, సింగపూర్‌, చైనా, శ్రీలంక‌, త‌జ‌కిస్తాన్‌, ఇంగ్లాండ్‌, ద‌క్షిణ కొరియా, అమెరికా.. ఇలా ఏటా క‌నీసం రెండు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌ను చేసొచ్చే వారు. వాట‌న్నింటి కంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K0cx4M

Related Posts:

0 comments:

Post a Comment