Monday, January 18, 2021

చంద్రబాబు బూట్లు నాకే వ్యక్తి దేవినేని .. వెన్నుపోటుకు పేటెంట్ బాబుదే .. కొడాలి నాని తిట్ల దండకం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. ప్రభుత్వం ఇచ్చే పట్టా భూములు అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్లి 25 కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ధ్వజమెత్తిన కొడాలి నాని జగన్ చేసే అభివృద్ధి చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కోడి గుడ్డుకు ఈకలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oZfe8E

Related Posts:

0 comments:

Post a Comment