Thursday, July 29, 2021

ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం వెళ్లవద్దు... అసోం ప్రజలకు ప్రభుత్వ సూచన...

సరిహద్దు వివాదం,ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలెవరూ మిజోరం వెళ్లవద్దని అసోం ప్రభుత్వం సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిజోరం రాష్ట్రానికి రాకపోకలు వద్దని... భద్రత రీత్యా అక్కడికి వెళ్లవద్దని తెలిపింది. వృత్తి రీత్యా మిజోరాంలో ఉంటున్న అసోం వాసులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఇటీవలి ఘర్షణలు,ఆరుగురు పోలీసుల మరణాన్ని గుర్తుచేసిన అసోం ప్రభుత్వం... ఇప్పటికీ మిజోరాం వైపు నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l9uh0t

0 comments:

Post a Comment