Saturday, January 16, 2021

వికారాబాద్‌‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..

వికారాబాద్ అడవుల్లో బుల్లెట్, మ్యాగ్జిన్ కనిపించింది. పశువులను మేపడానికి వెళ్లిన వారు.. గ్రామస్తులు చూశారు. వెంటనే సర్పంచికి సమాచారం అందజేశారు. ఆయన అటవీ శాఖ అధికారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెట్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇవీ ఎక్కడినుంచి వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nL7plP

Related Posts:

0 comments:

Post a Comment