Saturday, January 16, 2021

ఆలయాలపై దాడులపై డీజీపీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఫైర్ ; వారిని అరెస్ట్ చెయ్యటం చేతకాలేదని ఎద్దేవా

ఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఆలయాలపై దాడుల వెనుక టిడిపి, బిజెపి ఉందన్న డిజిపి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గతంలో మతిస్థిమితం లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oQJOBv

Related Posts:

0 comments:

Post a Comment