Sunday, March 17, 2019

వైసిపి అభ్య‌ర్దులు వీరే : బిసి...మైనార్టీల‌కు ప్రాధాన్య‌త : ఒకే సారి 175 మంది జాబితా..!

ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేసే ఎంపి..ఎమ్మెల్యేల అభ్య‌ర్ధుల జాబితాను వైసిపి అధినేత జ‌గ‌న్ విడుద‌ల చేసారు. ఇడుపుల పాయ‌లో త‌న తండ్రి స‌మాధాకి నివాళి అర్పించిన జ‌గ‌న్ అక్క‌డే త‌న పార్టీ అభ్య‌ర్ధుల లిస్టు ల ప్ర‌క‌ట‌న లో కొత్త ప్ర‌యోగం చేసారు. ఎంపి అభ్య‌ర్ధుల‌ను ఎస్సీ వ‌ర్గానికి చెందిన సురేష్ తో ప్ర‌క‌టింప‌చేసారు. ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TNpJ2N

0 comments:

Post a Comment