Sunday, March 17, 2019

బీజేపీ భవితవ్యం ఆ మూడు సామాజిక వర్గాల చేతుల్లో..! వారి ఓటుబ్యాంకును కొల్లగొడితేనే మళ్లీ ఛాన్స్!

లక్నో: దేశ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ పూర్తిగా భిన్నం. అక్కడ అధిక శాతం సీట్లను గెలుచుకునే పార్టీ కేంద్రంలో అధికార పగ్గాలను అందుకుంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న లోక్ సభ స్థానాల సంఖ్య 80. ఇంత పెద్ద సంఖ్యలో లోక్ సభ సీట్లు ఉన్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. అందుకే- కేంద్రంలో అధికారంలో రావాలనుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JhXNzW

0 comments:

Post a Comment