Monday, March 2, 2020

మహిళలు స్నానం చేస్తోంటే ఫొటోలు తీస్తారా?: మా ఓర్పును చేతగానితనంగా: నారా లోకేష్ వార్నింగ్

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోమవారం గుంటూరు జిల్లా ఉప కారాగారాన్ని సందర్శించారు. జైలులో ఉన్న రాజధాని ప్రాంత రైతులను ఆయన పరామర్శించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అమరావతి పరిరక్షణ కమిటీ ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PExHYt

Related Posts:

0 comments:

Post a Comment