Monday, March 2, 2020

‘కరోనా’పై ఆందోళన వద్దు, ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది: వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైనా నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోహైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి తదితరు అధికారులు పాల్గొన్నారు. చైనానే కాకుండా ఇతర దేశాల నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39iGgAi

0 comments:

Post a Comment