Sunday, January 24, 2021

సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్.. బెంచ్ మారింది. సోమవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడానికి వీలుగా హైకోర్టు డివిజనల్ బెంచ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iGFNx0

Related Posts:

0 comments:

Post a Comment