Friday, November 6, 2020

ట్రంప్‌కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలు

ఎన్నికల ఫలితాల ఆలస్యం, పోలింగ్ పూర్తయిన మూడు రోజుల తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నుంచే భారీ షాక్ తగిలింది. తాజాగా ఎన్నికైన రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు సైతం ప్రెసిడెంట్ ఫాల్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. గెలవడానికి అవకాశం ఉండి కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I1FoHW

0 comments:

Post a Comment