Friday, November 6, 2020

చంద్రబాబు వల్లే పోలవరం తిప్పలు .. మూడు రాజధానులపై గందరగోళం అందుకే : మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, మూడు రాజధానులకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ మారిన అంచనాలకు తగినట్టుగా కేంద్రం కచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తుందని నమ్మకం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. గత ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ib6QCq

0 comments:

Post a Comment