ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . ప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఎడబ్ల్యుఎస్) 20,761 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో బహుళ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p5w7Pt
Friday, November 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment