Sunday, November 1, 2020

బీజేపీకి భారీ షాక్: రావుల గుడ్ బై -మోదీ-కేసీఆర్‌కు తేడా ఇదే - దుబ్బాక, గ్రేటటర్ ఎన్నికల వేళ..

మరో 48 గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుండగా.. తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37XhTKw

Related Posts:

0 comments:

Post a Comment