Sunday, November 1, 2020

బీహార్‌లో మళ్లీ డబుల్ ఇంజిన్ -యువరాజులకు పరాభవం తప్పదు -తొలిదశ ఫలితం చెప్పిన మోదీ

రాజకీయాల్లో అవినీతి, వంశపారంపర్యతపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోన్న నేతలను యువరాజులుగా అభివర్ణించిన ఆయన.. ఆ యువరాజులకు ప్రజల చేతిలో పరాభవం తప్పదని, సదరు నేతలకు గతంలో ఉత్తరప్రదేశ్ లో ఎదునైన అనుభవమే బీహార్ లోనూ తప్పదని, తొలి దశలోనూ ఇదే రుజువైందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3682LaP

Related Posts:

0 comments:

Post a Comment