Friday, January 15, 2021

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫోన్ల స్వాధీనం కోసం పోలీసుల యత్నం .. వాటిలో కీలక సమాచారం ?

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియను దోషిగా తేల్చే ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు . మాజీ మంత్రి భూమా అఖిలప్రియ , బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో పీకల్లోతులో కూరుకుపోయారు. మూడు రోజులపాటు భూమా అఖిలప్రియ పోలీసులు 30 గంటల పాటు 300 ప్రశ్నలు వేసి అఖిల ప్రియ ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWMhMv

Related Posts:

0 comments:

Post a Comment