తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అత్యంత దురదృష్టవంతుడైన నేత ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చలమలశెట్టి సునీల్. మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఎంపీ చలమలశెట్టి సునీల్ మాత్రమే. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరఫున ఆయన టికెట్ దక్కించుకున్నా ఓటమి మాత్రం తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32FM0BN
Monday, August 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment