Sunday, August 29, 2021

Taliban talks: కాబూల్ లో కౌంట్ డౌన్, తాలిబన్లు, అమెరికా పెత్తనం పీక్ స్టేజ్ లో, ఏం చేశారని !

కాబూల్/ వాషింగ్టన్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో గత 20 సంవత్సరాల నుంచి ఆహో ఓహో అంటూ పొడిచేసిన అమెరికా ఇప్పుడు పెట్టేపేడా సర్దుకుని వెళ్లి పోవడానికి సిద్దం అయ్యింది. ఇంతకాలం అమెరికా అండ చూసుకుని తాలిబన్ల తాటాకు చప్పుడుకు భయపడకుండా తిరిగిన ప్రజలు ఇప్పుడు అదే తాలిబన్లకు వంగివంగి సలామ్ లు చేస్తున్నారు. ఎదురు తిరిగితే తాలిబన్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mJNYwQ

0 comments:

Post a Comment