Friday, January 1, 2021

తీవ్రమైన చలిలో న్యూ ఇయర్ తొలిరోజు కూడా రైతుల నిరసన .. ఆ రెండు డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదన్న అన్నదాతలు

రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు సైతం లెక్కచేయకుండా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 37వ రోజు కూడా కొనసాగుతోంది . ఎముకలు కొరికే చలిలో సరిహద్దు వద్ద బైఠాయించిన రైతులు కేంద్రంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఇక నిరసన ప్రాంతంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన రైతులు తాము ప్రభుత్వాన్ని కోరిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L97KB1

Related Posts:

0 comments:

Post a Comment