Friday, August 23, 2019

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీ

అమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహారంలో బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ లో విద్యుత్ ఒప్పందాల్లో వందల కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారాయని, పీపీఏలను పున: సమీక్షించాలంటూ ఆరోపిస్తోన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Tvqyb

Related Posts:

0 comments:

Post a Comment