Thursday, January 7, 2021

చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ వార్నింగ్ .. మతరాజకీయలు చేస్తే పతనం తప్పదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహం ధ్వంస ఘటనల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆలయాలలో దాడులు పెరిగాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తుంటే, దేవుడి పేరుతో రాజకీయం చేయడం తప్పని అధికారపక్షం నిప్పులు చెరుగుతోంది. ఆ ఆలయాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nr8cIi

Related Posts:

0 comments:

Post a Comment