Thursday, January 7, 2021

పట్టణ మధ్యతరగతికి జగన్ శుభవార్త- తక్కువ ధరతో సర్కారీ లే అవుట్లు-త్వరలో పాలసీ

ఏపీలో పట్టణ మధ్య తరగతి ప్రజలకు సీఎం జగన్‌ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటికే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంచడమే కాకుండా వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తున్న వైసీపీ సర్కారు త్వరలో పట్టణ మధ్యతరగతికి కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు వీలుగా లే అవుట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oj1QvQ

Related Posts:

0 comments:

Post a Comment