Monday, January 18, 2021

టీఆర్ఎస్, బీజేపీకి డిపాజిట్లు రావు, సాగర్‌ సీటు కాంగ్రెస్‌దే.. జానారెడ్డి ధీమా..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. టీఆర్ఎస్, బీజేపీకి విజయంతో సమాధానం ఇస్తామని చెబుతోంది. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాగార్జునసాగర్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XS2GEk

0 comments:

Post a Comment