Saturday, June 13, 2020

విజయ్ మాల్యాతో చంద్రబాబుకు లింక్ ..ఎస్కేప్ ప్లాన్ .. ఆలీబాబా 40 దొంగలు స్టోరీ చెప్పిన వైసీపీ ఎంపీ

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడుతున్నారు. తాజాగా తన సన్నిహిత మిత్రుడు ఒకరు లండన్లో దాక్కున్న ప్రముఖ పారిశ్రామికవేత్తను చంద్రబాబు నాయుడు కాంటాక్ట్ అయినట్లుగా తెలిసిందని, పరోక్షంగా విజయ్ మాల్యా తో చంద్రబాబుకి లింకు పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్ సాయి రెడ్డి. చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బా.. చంద్రబాబు బట్టలు చించుకునేది అందుకే : విజయసాయి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FOFfw

0 comments:

Post a Comment