Saturday, June 13, 2020

లాక్‌డౌన్ కారణంగా అన్ని సంస్థలు నష్టాలు..మెడికేర్‌‌కు మాత్రం భారీగా లాభాలు

కోవిడ్ 19 వల్ల ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భారత్ లోనూ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు పూర్తిగా స్థంభించాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అంతటా స్తబ్ధత నెలకొన్న వేళ, చీకటిలో చిరు దివ్వెలా మెడికవర్ సంస్థ 12,00 కోట్ల రూపాయల లాభంతో విజయపథంలో దూసుకుపోతోంది. మెడికవర్ బోర్డ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0GYiq

0 comments:

Post a Comment