Saturday, June 13, 2020

ఏపీ సెక్రటేరియట్ లో మ‌రొక‌రికి క‌రోనా.!ఇరవైకి చేరువలో కేసులు.!ఉద్యోగులలో నెలకొన్న ఆందోళన..!

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం అట్టుడుకుతుంటే కరోనా వైరస్ తన పని తాను చల్లగా చేసుకుపోతోంది. అక్కడ ఇక్కడ మరెక్కడో కాకుండా సాక్షాత్తూ ప్రభుత్వం యంత్రాంగం కొలువుదీరే ప్రదేశంలోనే తన ప్రతాపాన్ని చూపిస్తోంది మహమ్మారి వైరస్. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒకే దగ్గర కొలువయ్యే సచివాలయం ఉద్యోగుల మీద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fmGn0k

0 comments:

Post a Comment