Tuesday, October 22, 2019

ఎండీ లేకుండానే ఎలా.. ఆర్టీసీ బస్సు టెండర్లపై సవాల్.. హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో పాటు మరికొన్ని డిమాండ్లతో సమ్మె బాట పట్టారు కార్మికులు. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగకపోవడంతో సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలో కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మేరకు విచారణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzmtgw

Related Posts:

0 comments:

Post a Comment