Tuesday, October 22, 2019

హుజూర్ నగర్ లో గులాబీ గెలిస్తే ఓ లెక్క..!గెలవకపోతే మరో లెక్క..!కేసీఆర్ అదే చేస్తారు పక్కా..!!

హైదరాబాద్ : కత్తికి రెండు వైపులా పదును ఉంటే మహా ప్రమాదంగా కనిపిస్తుంటుంది. ఎంతటి శత్రువునైనా ఇట్టే భయపెట్టొచ్చు. అదే మాటకు పదునుంటే, అది కూడా రెండువైపులా పదునుంటే ఇక ప్రశ్నించే వాడికి చుక్కలు కనబడటం ఖాయం. హుజూర్ నగర ఉప ఎన్నిక ఫలితంపై అధికార గులాబీ పార్టీ అచ్చం ఇలాంటి వ్యూహానికి శ్రీకారం చుట్టబోతోంది. హుజూర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Qy46Z

0 comments:

Post a Comment