Tuesday, October 22, 2019

TSRTC Strike: సీఎం కేసీఆర్ కీలక సమీక్ష: ఆర్టీసీ సంఘాలతో చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bzmu44

Related Posts:

0 comments:

Post a Comment