Tuesday, October 22, 2019

రౌడీషీటర్ తో అక్రమ సంబంధం, భర్త ముందే జల్సాలు, బాహుబలి స్టైల్లో చంపించింది !

చెన్నై: రౌడీషీటర్ దారుణ హత్య కేసులో అతని ప్రియురాలితో పాటు నలుగురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని పాడికలై వానర్ నగర్ లో నివాసం ఉండే సురేష్ (31) అనే యువకుడిని హత్య చేసిన అతని ప్రియురాలు కార్తిక, ఆమె భర్త జయకొడి, వీరి స్నేహితులు సుందరకాండన్, రాజా అనే నిందితులను అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33VSonJ

Related Posts:

0 comments:

Post a Comment