Monday, May 6, 2019

యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు

అమేథి : పార్లమెంటరీ ఐదో విడత ఎన్నికలు పలుచోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావడంతో.. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ని అమేథి నియోజకవర్గ పరిధిలో ఈవీఎంలు మొరాయించినట్లు సమాచారం. పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు క్యూలోనే నిల్చోవాల్సిన పరిస్థితి. ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V6IA5b

0 comments:

Post a Comment