తెలుగు రాష్ట్రాలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. భగభగమండే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పొడి వాతావరణం, వేడిగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోహిణికార్తెకు ముందే రోళ్లు బద్దలు కొడుతున్న ఎండలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. ఎండల ఎఫెక్ట్ చూశారా.. ? బాబోయ్.. ఆమ్లెట్, దోశలే కాదు.. బజ్జీలు కూడా..! (వీడియో)
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZYzzyZ
Monday, May 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment