సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. అక్కడక్కడా స్వల్ప అవాంతరాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. పలువురు రాజకీయ నాయకులు సైతం క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొనాలని ప్రధాని మోడీ అభ్యర్థించారు. యూపీలో కొనసాగుతున్న పోలింగ్.. అమేథిలో మొరాయించిన ఈవీఎంలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/303bYNN
యువ ఓటర్లు పోటెత్తాలని మోడీ పిలుపు.. ఓటు వేసిన పలువురు ప్రముఖులు...
Related Posts:
Trump Impeachment : ట్రంప్ అభిశంసన- అమెరికాలో చరిత్రలోనే దారుణ పరాభవంఅమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ అగ్రరాజ్యాధినేతగా ప్రపంచదేశాల మన్ననలు అందుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… Read More
టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల… Read More
అసలు రైతులకు ఏం కావాలో తెలియదు, వ్యవసాయ చట్టాలతో సమస్యేంటి?: హేమామాలినిన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల దేశ రాజధాని సరిహద్దులో భారీ ఎత్తున ఆందోళన చేయడాన్ని బీజేపీ ఎంపీ … Read More
మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు... భోగభాగ్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ట్వీట్...నేడు భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్ల… Read More
0 comments:
Post a Comment