Monday, May 6, 2019

ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్

కల్వకుర్తి : తెలంగాణలో పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్నాళ్ల నుంచి నిశబ్ధంగా ఉంటున్న మావోయిస్టులు తిరిగి ఉనికి చాటుకుంటుండటం చర్చానీయాంశంగా మారింది. ఆ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖబడ్దార్ సీఎం కేసీఆర్ అంటూ హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. మహబూబ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZYzA61

Related Posts:

0 comments:

Post a Comment