Wednesday, December 16, 2020

year ender 2020 : ఈ ఏడాది జగన్‌ పులిస్వారీ- అయితే సంచలనం లేదంటే వివాదం

ఏపీలో గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికీ, సీఎం వైఎస్‌ జగన్‌కూ ఈ ఏడాది కీలకంగా మారింది. ముఖ్యంగా జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమలు కోసం ఈ ఏడాదిలో తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఈ నిర్ణయంతో జగన్‌ దేశవ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షించారు. ఇదే కోవలో హైకోర్టు, సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p32qhr

Related Posts:

0 comments:

Post a Comment