Wednesday, December 16, 2020

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం... కేంద్రంపై హైకోర్టు సీరియస్.. మళ్లీ అదే తీరు..

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై తెలంగాణ హైకోర్టు బుధవారం(డిసెంబర్ 16) విచారణ జరిపింది. చెన్నమనేని రమేష్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని... 2023 వరకూ దాన్ని పొడగించుకున్నారని కేంద్ర హోంశాఖ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అఫిడవిట్‌కు బదులుగా మెమో దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gT0qVX

Related Posts:

0 comments:

Post a Comment