Saturday, February 1, 2020

బాబుపై కోపం ఉంటే చంపేయ్.. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దు: జేసీ దివాకర్ రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం అగ్గిరాజేస్తోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయులు కూడా రైతులకు మద్దతు తెలిపి షాక్ ఇచ్చారు. తాజాగా రాజధాని రైతులు నిరసన తెలుపుతున్న శిబిరాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uPMcBt

0 comments:

Post a Comment