Tuesday, December 15, 2020

సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ- ప్రైవేటు స్కూళ్లను ఆదుకోవాలని వినతి

ఏపీలో లాక్‌డౌన్‌ అనంతర పరిస్ధితుల్లో ప్రైవేటు స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇందులో లాక్‌డౌన్‌ వల్ల తీవ్రమైన ఆర్ధికనష్టాలను ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలలను ఆదుకోవాల్సింది పోయి శాశ్వతంగా మూసివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠినవైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. పలురకాల జీవొలు జారీ చేసి చిన్న ప్రైవేటు పాఠశాలలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/383oZLP

Related Posts:

0 comments:

Post a Comment