విమానాల్లో ప్రయాణం చేయకుండా తనపై ఆరునెలలు నిషేధం విధించడంపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా న్యాయపోరాటినికి దిగాడు. నిబంధనలకు విరుద్ధంగా విధించిన నిషేధాన్ని తక్షణమే రద్దుచేయాలంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థకు శనివారం లీగల్ నోటీసులు పంపాడు. నిషేధం రద్దుతోపాటు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మానసికంగా వేధించినందుకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b4SDkq
మెంటల్ టార్చర్‌కు రూ.25లక్షలు.. బేషరతుగా సారీ: ఇండిగోకు లీగల్ నోటీసులిచ్చిన కమెడియన్ కునాల్
Related Posts:
గోస మీద గోస..! రైతన్న పంట ఆసాంతం నేలమట్లం..!!హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మండువేసవిలో కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగించాయ… Read More
మెట్రోకు బాగా మరిగిన జనం..! ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్న మెట్రో..!!హైదరాబాద్: నగరంలో మెట్రో మెరుపులు మెరిపిస్తోంది. ఏ కారిడార్ చూసినా జన సందోహంతో కిటకిటలాడుతోంది. ముఖ్యంగా అమీర్ పేట-మాదాపూర్ రూట్ లో ప్రయాణీకులతో కిక్క… Read More
పేరుగొప్ప ఊరుదిబ్బ: అక్కడ మెట్రో పిల్లర్లలో బీటలు.. ప్రయాణికుల్లో ఆందోళనపేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉంది బెంగళూరు మెట్రో పరిస్థితి. బెంగళూరు మెట్రో అయితే చాలా ఘనంగా ప్రారంభమైంది కాదని ప్రారంభమైన కొన్నేళ్లకే ఆ పిల్లర్లకు … Read More
బీసీ జనాభ లేక్కించండి లేదంటే కోర్టు దిక్కారణ కేసుబీసీ జనాభా తోపాటు ,ఓట్ల లెక్కింపు పై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వంపై సిరియస్ అయింది, కోర్టు ఆదేశాలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం పై చర్యలు చేపడతామని హె… Read More
చంద్రబాబు పాలన సగం అంతమైంది, జనరంజకమైన జగన్ పాలన రాబోతుంది : బోత్సఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబునాయుడు అధికారిక సమీక్షలు ఎలా నిర్వహిస్తారని వైసీపి నేత బోత్స సత్యనారయణ ప్రశ్నించారు. కోడ్ అమలులో ఉన్న సమయ… Read More
0 comments:
Post a Comment