Thursday, December 10, 2020

Lady SI: పోలీస్ లవ్ స్టోరీ, నా కథలో విలన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆ ఎస్ఐ, మైండ్ బ్లాక్ !

బెంగళూరు/ మైసూరు: ఒకే సిటీలో పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్స్ (SI)లుగా పని చేస్తున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పోలీస్ శాఖలో ఎస్ఐలు కావడంతో వారి సినిమాలు, షికార్లు, విలాసాలకు ఎవ్వరు అడ్డుపడలేదు. కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో కూడా పోలీస్ లవ్ స్టోరీ భలే గమ్మత్తుగా సాగిపోయింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మకంతో లేడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qGqVT4

Related Posts:

0 comments:

Post a Comment