Tuesday, February 12, 2019

నా పెళ్లికి రండి.. గిఫ్ట్‌లు వద్దు.. మోడీకి ఓటేయండి: తెలంగాణ యువకుడు

హైదరాబాద్: గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల పలువురు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభిమానులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిమానులు 2019లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని, తమకు బహుమతులు తీసుకు రావాల్సిన అవసరం లేదని, బీజేపీకి ఓటు వేయడమే తమకు బహుమతి అని తమ తమ పెళ్లి కార్డులలో ప్రింట్ చేయిస్తోన్న విషయం తెలిసిందే. యోగి ఫ్యామిలీకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bymfqn

0 comments:

Post a Comment