Friday, December 25, 2020

అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్

అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేయగా... దీదీ కూడా ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. అర్ధ సత్యాలతో,వక్రీకరణలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WMWEEt

Related Posts:

0 comments:

Post a Comment